Post Office Notification 2026 | పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Postal Jobs 2026

పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలకు పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ అప్లై చేసుకునేవారు సంబంధిత విభాగంలో డిగ్రీ / B. Tech పూర్తి చేసి ఉండాలి, అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 35,000 జీతం ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు

Telegram Group Join Now

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 85 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కింద ఉన్న ఫోటోలో గమనించగలరు

పోస్టల్ అసిస్టెంట్ : 48

సార్టింగ్ అసిస్టెంట్ : 37

విద్య అర్హత :

అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి

అప్లై విధానం :

ఇందులో ఉన్న జాబ్స్ కి పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తుంది, కావున అప్లై చేసుకునే వారు ముందుగా అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి అవసరమైన సర్టిఫికెట్స్ ని జత చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహిస్తుంది. అందులో మెరిట్ వచ్చిన వారిని సెలక్షన్ చేస్తుంది

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 11.05.2026

Apply చేయడానికి చివరి తేది : 29.05.2026

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment