SB Jobs 2026 | SBI లో 7150 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ | Latest SBI Jobs

SBI లో 7,150 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు ఏదైనా డిగ్రీ ( లేదా ) B.Tech పూర్తి చేసి ఉండాలి, అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ చేస్తారు. ఇందులో ఉన్న ఖాళీలను రాష్ట్రాల వారీగా డివైడ్ చేసి ఇచ్చారు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారికి వేరు వేరుగా ఇచ్చారు చూస్తున్న అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా SBI లో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తం 7,150 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో డిగ్రీ ( లేదా ) బీటెక్ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు

Apply ప్రాసెస్ :

అప్లై చేసుకునే అభ్యర్థులు SBI అఫీషియల్ వెబ్సైట్ ను విసిట్ చేసి అందులో కెరీర్ పేజీలోకి వెళ్లి కరెంట్ ఓపెనింగ్ పేజ్ లోకి వెళ్లి అక్కడ నుంచి మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. అక్కడే మన అప్లికేషన్ ఫీజు ని కూడా చెల్లించాలి

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తుంది. అందులో మెరిట్ వచ్చిన వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు

జీతం :

సెలెక్ట్ అయిన అభ్యర్థులు జాబ్ లో జాయిన్ అయిన మొదటి నెలకు 15,000 రూపాయలు జీతం ఇస్తారు

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 19.05.2026

Apply చేయడానికి చివరి తేది : 08.06.2026

Official Notification : Click here

Leave a Comment