పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | Latest Postal Payments Bank Notification 2024

పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | Latest Postal Payments Bank Notification 2024

నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ విభాగంలో మొత్తం 344 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకునే వారు ఎలాటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 45,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 344 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ నీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారికి సెపరేట్ గా ఇచ్చారు.

More Jobs :

👉🏻 అమెజాన్ లో భారీగా Work From Home Jobs

👉🏻 10వ తరగతి తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో ఫీజు పరీక్ష లేకుండా 4,039 ఉద్యోగాలు

👉🏻 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

విద్య అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యద్రులు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు :

Apply చేసుకునే వారికి మినిమం 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ వారికి 10సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు ముందుగా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారిని పోస్టల్ పేమెంట్స్ షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 45,000 జీతంతో పాటు అల్లోయెన్స్ వర్తిస్తాయి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 31/10/2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!