Railway Jobs 2026 | ఇంటర్ తో రైల్వే లో సూపర్ వైజర్ ఉద్యోగాలు | Latest RRB Notification

రైల్వేలో ఉద్యోగం చేయాలని కలలు కనే యువతకు శుభవార్త. Railway Child Help Deskలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతున్నప్పటికీ, రైల్వే స్టేషన్‌లో పనిచేసే అవకాశం ఉండటంతో ఉద్యోగార్థుల నుంచి మంచి స్పందన లభించే అవకాశం ఉంది.

Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్ ద్వారా Supervisor మరియు Case Worker పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు :

Supervisor

  • ఖాళీలు: 4
  • పని ప్రదేశం: Railway Child Help Desk, Bus Stand Child Help Desk
  • నెల జీతం: రూ.21,000

Case Worker

  • ఖాళీలు: 3
  • పని ప్రదేశం: Railway Child Help Desk
  • నెల జీతం: రూ.18,000

అర్హతలు :

Supervisor పోస్టుకు

  • సోషల్ వర్క్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, ఐటీ తదితర విభాగాల్లో డిగ్రీ.
  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
  • ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌లలో అనుభవం ఉంటే ప్రాధాన్యం.

Case Worker పోస్టుకు

  • ఇంటర్ (12వ తరగతి) ఉత్తీర్ణత.
  • మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
  • సంబంధిత అనుభవం ఉంటే అదనపు వెయిటేజ్.

వయస్సు :

దరఖాస్తుదారుల గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు.

దరఖాస్తు విధానం :

ఆసక్తి ఉన్న అభ్యర్థులు అవసరమైన విద్యార్హత, అనుభవ ధ్రువపత్రాలతో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు పంపాలి. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు కార్యాలయానికి చేరేలా చూడాలి.

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment