రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు Railway Recruitment Board (RRB) నుండి అద్భుతమైన అవకాశం వచ్చింది. Centralized Employment Notification CEN 02/2026 ద్వారా Technician Grade I Signal మరియు Technician Grade III వివిధ పోస్టులకు మొత్తం 6,557 vacancies కి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి మరియు ITI పాస్ అయిన అభ్యర్థులు Online గా Apply చేసుకోవచ్చు. చివరి తేదీ జూలై 29, 2026.
పోస్టుల వివరాలు :
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ : 323
టెక్నీషియన్ గ్రేడ్ – 3 : 6234
మొత్తం : 6557
విద్యార్హతలు :
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ :
Physics, Electronics, Computer Science లేదా IT లో B.Sc డిగ్రీ లేదా Engineering లో Degree/Diploma అవసరం.
టెక్నీషియన్ గ్రేడ్ – 3 :
10వ తరగతి (Matriculation/SSLC) తో పాటు సంబంధిత trade లో ITI (NCVT/SCVT) పాస్ అయి ఉండాలి. లేదా Course Completed Act Apprenticeship అర్హత కూడా సరిపోతుంది. ప్రతి పోస్టుకి వేర్వేరు ITI trade అవసరం
వయస్సు (01-07-2026 నాటికి) :
• Technician Grade I Signal: 18 నుండి 33 సంవత్సరాలు
• Technician Grade III: 18 నుండి 30 సంవత్సరాలు
వయసు సడలింపు:
• SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
• OBC (Non-Creamy Layer) కి 3 సంవత్సరాలు
• PwBD (UR/EWS) కి 10 సంవత్సరాలు
• Railway Staff కి గరిష్టంగా 45 సంవత్సరాలు వరకు
అప్లికేషన్ ఫీజు :
Gen / EWS / OBC వారు 500 రూపాయలు ( 400 వందల రూపాయలు రిటర్న్ చేస్తారు ), మిగత వారు 250 రూపాయలు ఫీజు చెల్లించాలి, మొత్తం
ముఖ్యమైన తేదిలు :
దరఖాస్తు చేయడానికి చివరి తేది : 29-07-2026
Selection Process ఎలా జరుగుతుంది? :
మూడు దశలలో Selection జరుగుతుంది:
- Computer Based Test (CBT):
మొత్తం 100 ప్రశ్నలు, 90 నిమిషాల సమయం. ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కు తగ్గిస్తారు (Negative Marking). Technician Grade III కి Mathematics (25), General Intelligence & Reasoning (25), General Science (40), General Awareness (10) విభాగాలు ఉంటాయి. - Document Verification (DV): CBT లో merit ఆధారంగా shortlist చేస్తారు.
- Medical Examination: Post ని బట్టి Medical Standard (A3/B1/B2/C1) వేర్వేరుగా ఉంటుంది.
Online దరఖాస్తు ఎలా చేయాలి? :
Step 1: rrbapply.gov.in లేదా మీ RRB official website కి వెళ్ళండి
Step 2: Account create చేయండి (ముందే account ఉంటే same login వాడండి)
Step 3: Aadhaar లేదా DigiLocker తో identity verify చేయండి
Step 4: Application form fill చేయండి — అన్ని వివరాలు జాగ్రత్తగా నింపండి
Step 5: Live photo capture చేయండి మరియు Signature upload చేయండి
Step 6: Fee online గా చెల్లించండి
గమనిక: ఒకే Pay Level కి ఒకటి కంటే ఎక్కువ applications submit చేస్తే అన్నీ reject అవుతాయి. Account create చేసిన తర్వాత mobile
SC/ST అభ్యర్థులకు Free Train Travel :
CBT, Document Verification మరియు Medical Examination కోసం SC/ST అభ్యర్థులకు Free Sleeper Class Railway Pass అందిస్తారు. దీనికి valid caste certificate తప్పకుండా upload చేయాలి.
Official Notification : Click here




