తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు చాలా పెద్ద అవకాశం వచ్చింది! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం Telangana State Level Police Recruitment Board (TSLPRB) కి మొత్తం 7,437 పోస్టులు భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇందులో Police Department, Fire Department, Prisons Department మరియు Special Protection Force పోస్టులు ఉన్నాయి. జూలై 5, 2026 న Press Note విడుదల చేశారు. Notification కొద్ది రోజుల్లో వస్తుంది. కాబట్టి ఇప్పుడే prepare అవ్వడం మొదలుపెట్టండి!
మొత్తం Vacancies – Department వారీగా
- Police Department – 5,000 పోస్టులు
Sub Inspector (Civil) : 148
Reserve Sub Inspector (AR) : 14
Reserve Sub Inspector (TGSP) : 12
Reserve Sub Inspector (SARCPL) : 3
Assistant Sub Inspector (FPB) : 23
Police Constable (Civil) : 3,697
Police Constable (AR) : 1,052
Police Constable (SARCPL) : 24
Police Constable (Driver) PTO : 20
Police Constable (Mechanic) PTO : 7
2. Fire Disaster Response Emergency & Civil Defence Department
Station Fire Officer : 39
Fire Fighter : 751
3. Prisons & Correctional Services Department
Deputy Jailor (Men) : 14
Deputy Jailor (Women) : 1
Warder (Male) : 196
Warder (Female) : 12
4. Special Protection Force
Sub Inspector : 44
Constable : 1,380
Notification వచ్చిందా? :
ఇది Press Note మాత్రమే. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, కానీ official notification కొద్ది రోజుల్లో విడుదల అవుతుంది. Notification లో local cadre distribution, roster points, eligibility మరియు apply చేయడానికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి.
Notification కోసం ఎక్కడ చూడాలి? :
TSLPRB official website చూడండి మరియు మా website లో అప్డేట్ కోసం చూస్తూ ఉండండి. Notification వచ్చిన వెంటనే మీకు పూర్తి వివరాలు ఇస్తాం.
ఇప్పుడే Prepare అవ్వండి :
Notification రాకముందే preparation start చేయండి:
• Sub Inspector పోస్టుకి Degree అర్హత సాధారణంగా అవసరం అవుతుంది
• Constable పోస్టులకు Intermediate (10+2) సాధారణంగా అర్హత అవుతుంది
•Physical fitness చాలా important ఇప్పటి నుండే running, physical training మొదలుపెట్టండి
• Previous TSLPRB exam papers చూసి prepare అవ్వండి
Official Notification : Click here




