Hyd JobsPrivate JobsPrivate Jobs

మాకు తెలుగులో పేపర్స్ రాసేవారు కావాలి | Latest Telugu Papers Writing Jobs 2024 | Latest Jobs In Telugu

Latest Telugu Papers Writing Jobs 2024 | Latest Jobs In Telugu

Hello Friends………..తెలుగు రాయడం వచ్చిన వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు రెమో టాస్క్స్ ( Remotasks Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో తెలుగు రైటింగ్ ఎక్స్ పర్ట్స్ ( Telugu Writing Experts ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిRemotasks కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP EAMCET EXAMS 2020 PHYSICS QUADRATIC EQUATIONS OBJECTIVE TYPE MATERIAL DOWNLOAD

TELEGRAM GROUP : CLICK HERE

Latest Telugu Papers Writing Jobs 2024 Overview :

కంపెనీ పేరు రెమో టాస్క్స్ ( Remotasks ) 
జాబ్ రోల్ప్తెలుగు రైటింగ్ ఎక్స్ పర్ట్స్( Telugu Experts ) 
విద్య అర్హత ఇంటర్ 
అనుభవంఅవసరం లేదు 
జీతం900 / గంటకు 
జాబ్ లొకేషన్Work From Home 

Latest Telugu Papers Writing Jobs 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు రెమో టాస్క్స్  ( Remotasks )  నుండి విడుదల చేశారు.

ALSO READ  AP గ్రామ / వార్డ్ సచివాలయం ఉద్యోగాలు | Latest AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 | AP Sachivalayam Jobs

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుగు రైటింగ్ ఎక్స్ పర్ట్స్ ( Telugu Writing Experts )విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 HCL కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి TCS లో భారీగా ఉద్యోగాలు

🔥 ట్రైనింగ్ లో 9,00,000 జీతం ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Amazon లో భారీగా Work From Home Jobs

ALSO READ  మాకు తెలుగులో Chat చేసేవారు కావాలి | Latest Zomato Recruitment 2024 | Latest Jobs In Telugu

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే గంటకు 900 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!