Vizag Railway Jobs 2026 | ఫీజు పరీక్ష లేకుండా వైజాగ్ రైల్వే లో ఉద్యోగాలు | Latest RRB Notification 2026

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) వైజాగ్ లో పలు విభాగాల్లో మొత్తం 40 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,500 నుంచి రూ.57,140 వరకు జీతం అందనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా Walk-in Interviewకు హాజరుకావచ్చు.

Telegram Group Join Now

ఖాళీల వివరాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • Junior Technical Assistant
  • Senior Technical Assistant
  • Safety Officer
  • Technician (Fitter)
  • CNC Machine Operator
  • Technician (Welder)
  • EOT/Fork Lift/Tug Operator
  • Non-Destructive Testing Technician
  • Fitter – Mechatronics Maintenance తదితర పోస్టులు ఉన్నాయి.

జీతం ఎంత?

పోస్టును బట్టి నెలకు రూ.35,500 నుంచి రూ.57,140 వరకు కన్సాలిడేటెడ్ వేతనం చెల్లిస్తారు. ప్రతి సంవత్సరం పనితీరు ఆధారంగా వేతనంలో పెంపు కూడా ఉంటుంది.

అర్హతలు :

పోస్టును బట్టి క్రింది విద్యార్హతలు ఉండాలి.

  • 10వ తరగతి
  • ITI
  • డిప్లొమా
  • B.E/B.Tech లేదా సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ

వయస్సు :

  • గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
  • OBC, SC/ST అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

ఎలాంటి రాత పరీక్ష లేకుండా Walk-in Interview ద్వారా ఎంపిక చేస్తారు. అవసరమైతే అభ్యర్థుల సంఖ్యను బట్టి గ్రూప్ డిస్కషన్ లేదా ఇతర ఎలిమినేషన్ రౌండ్లు నిర్వహించే అవకాశం ఉంది.

ఇంటర్వ్యూ తేదిలు :

  • జూలై 20, 2026
  • జూలై 21, 2026
  • జూలై 22, 2026
  • జూలై 23, 2026
  • జూలై 24, 2026
  • జూలై 27, 2026

ఈ తేదిలలో ఇంటర్వ్యూ లో నిర్వహిస్తారు మీరు ఏ జాబ్ కి apply చేస్తున్నారో చూసుకొని ఆ రోజు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి

తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు :

  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • 10వ తరగతి జనన ధృవీకరణ
  • అనుభవ ధృవీకరణ పత్రాలు
  • కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
  • రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
  • క్యారెక్టర్ సర్టిఫికేట్

అసలు సర్టిఫికెట్లతో పాటు స్వీయ ధృవీకరించిన ఫోటోకాపీలను కూడా తీసుకెళ్లాలి.

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment