Wipro Jobs | విప్రో కంపెనీ 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
విప్రో కంపెనీ కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. విప్రో కంపెనీ లో నాన్ వాయిస్ ప్రాసెస్ విభాగంలో వాకీన్ డ్రైవ్ ప్రాసెస్ లో ఈ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఒక్క రోజులో ఇంటర్వ్యూ నిర్వహించి అదే రోజు సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. నెలకు 18,000 జీతంతో పాటు కంపెనీ వారు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ( CAB) ప్రొవైడ్ చేస్తుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఇండియా బేస్డ్ మల్టి నేషనల్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి విప్రో కంపెనీ ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
విప్రో కంపెనీ లో నాన్ వాయిస్ విభాగంలో జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు.
More Jobs :
👉🏻 పోస్ట్ ఆఫీస్ లో 344 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
👉🏻 అమెజాన్ కంపెనీ లో భారీగా Work From Home Jobs
👉🏻 10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
👉🏻 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
విద్య అర్హతలు & ప్రాధాన్యత :
కేవలం ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసిన Male & Female అందరూ Apply చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారిలో మొదటగా తెలుగు రాష్ట్రాల వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
Apply ప్రాసెస్ :
Apply చేయాలనుకునే అభ్యర్థులు డైరెక్ట్ గా మీ సర్టిఫికెట్స్ తో పాటు రేసుమే నీ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.
సెలక్షన్ ప్రాసెస్ & పోస్టింగ్ :
వచ్చిన వారికి బేసిక్ ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి అదే రోజు జాయినింగ్ లెటర్ కూడా ఇస్తారు.
ట్రైనింగ్ & జీతం :
కంపెనీ రూల్స్ ప్రకారం నాన్ వాయిస్ విభాగంలో జాబ్స్ కి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. నెలకు 18,000 వరకు జీతం ఇస్తారు.
కంపెనీ బెనిఫిట్స్ :
విప్రో కంపెనీ ఎంప్లాయీస్ కి కొన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. ఆఫీస్ కి వెళ్ళడానికి మరియు ఇంటికి రావడానికి కంపెనీ ఫ్రీ గా క్యాబ్ ఇస్తుంది. మధ్యానం లంచ్, స్నాక్స్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి సంవత్సరం బోనస్ ఇస్తారు, మీ వర్క్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా జీతం పెంపు, ప్రమోషన్స్ కూడా ఉంటాయి.
More Details & Apply Link : Click Here