Private JobsPrivate Jobs

Work From Home Jobs 2023 | ఇంటర్ వారికి Flipkart లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Flipkart Recruitment 2023

Work From Home Jobs 2023 | Flipkart Recruitment 2023

మన దేశంలో ప్రముఖ E-commerce దిగ్గజం అయినటువంటి ఫ్లిప్ కార్ట్ కంపనీ ( Flipkart Recruitment 2023 ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది.  ఫ్లిప్ కార్ట్ కంపనీ లో మొత్తం 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే  వారు కేవలం  ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అలానే తెలుగు వచ్చిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్నవారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ లో కూడా నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై చేసే లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ( Job Updates) కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

                     TELEGRAM GROUP : CLICK HERE

Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుఫ్లిప్ కార్ట్ ( Flipkart Recruitment 2023 )
జాబ్ రోల్స్వేర్ హౌస్ డెలివరీ అసోసియేట్ eDAB హోల్సేల్
విద్య అర్హతఇంటర్ పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
వయస్సు18సం,,లు నిండి ఉండాలి
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Work From Home Jobs 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ఫ్లిప్ కార్ట్ ( Flipkart  ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

మొత్తం 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

  1. వేర్ హౌస్
  2. డెలివరీ పార్టనర్
  3. eDAB
  4. హోల్సేల్

భాద్యతలు :

  1. వేర్ హౌస్ :

మా వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ మాడ్యూల్ విస్తృత శ్రేణి వేర్‌హౌస్ కార్యాచరణ పాత్రలపై 360˚ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది పికర్, పుటర్, ప్యాకర్, సెగ్రిగేటర్, సార్టర్, క్వాలిటీ చెక్, డాక్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (DME), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), ఇష్యూ రిజల్యూషన్, క్వాలిటీ చెక్, ఎగ్జిక్యూటివ్, హబ్ ఇంచార్జ్ మరియు ఇతర స్థానాలను పొందడానికి కూడా సహకరిస్తుంది.

  • డెలివరీ అసోసియేట్
ALSO READ  Latest Wipro Recruitment 2023 | తెలుగు వారికి Wipro లో భారీగా ఉద్యోగాలు | Wipro Jobs In Telugu

మా డెలివరీ అసోసియేట్ ట్రైనింగ్ మాడ్యూల్ ఇ-కామర్స్ పరిశ్రమలో ఎండ్-టు-ఎండ్ డెలివరీ కార్యకలాపాలపై సంపూర్ణ అవగాహనను అందిస్తుంది. ఇది డెలివరీ పర్సనల్, సార్టర్, క్యాషియర్ మరియు డెలివరీ హబ్ ఆపరేటర్‌తో సహా వివిధ పాత్రలను పొందడంలో సహాయపడుతుంది.

  • హోల్సేల్ :

మా హోల్‌సేల్ ఆపరేషనల్ ట్రైనింగ్ మాడ్యూల్ హోల్‌సేల్ కార్యాచరణ పాత్రలపై 360˚ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. చెక్-అవుట్, రీఫండ్, మర్చండైజ్ అసోసియేట్స్, అసెట్ ప్రొటెక్షన్స్ రోల్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, క్యాష్ మేనేజ్‌మెంట్, రిసీవింగ్, బిజినెస్ సపోర్ట్/సప్లై చైన్ మేనేజ్‌మెంట్ (ఆన్‌లైన్ ఆర్డర్‌ల కోసం ఎంచుకోండి, ప్యాక్ మరియు డిస్పాచ్) వంటి క్రియాత్మక పాత్రలను పొందడానికి ఇది సహాయపడుతుంది.

 

విద్య అర్హత :

కేవలం  ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Axis bank లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  Sanitizer spray machine

🔥 గ్రామ పంచాయతీ లో అధికారి హోదా ఉద్యోగాలు | సొంత ఊరిలో పోస్టింగ్

🔥 Swiggy లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు| జీతం 60,000

🔥 ఇంటర్ తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | జీతం 40,000

వయస్సు : 

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : 

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే  60,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం : 

 ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ : 

సెలెక్ట్ అయిన వారికి ముందుగా 54 రోజుల ట్రైనింగ్ ఇస్తారు

Apply విధానం :

 ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ఎంపిక విధానం :

 కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

More Details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!