AP Govt JobsLatest Govt jobs

APSRTC Recruitment 2023 | 10th తో APSRTC లో 6580 ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

APSRTC Recruitment 2023 | Latest AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు APSRTC (APSRTC Recruitment 2023) నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు డ్రైవర్, మెకానిక్స్, సహాయ మెకానిక్స్ కంట్రోలర్స్ తో పాటు మరికొన్ని విభాగలలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6580 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టు వంటి లో ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.  డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను, మిగతా జాబ్స్ కి కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో మున్సిపల్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

APSRTC Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్APSRTC
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
ఖాళీలు6580
విద్య అర్హత10th
వయస్సు18 – 42
జీతంరూల్స్ ప్రకారం జీతం
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

APSRTC Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు APSRTC ( Andhra Pradesh state Road And Transport Corporation)  విడుదల చేశారు.

ALSO READ  గ్రామీణాభివృద్ధి సంస్థలో భారీగా ఉద్యోగాలు | డిగ్రీ తో గ్రామీణాభివృద్ధి సంస్థలో 1938 ఉద్యోగాలు

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

కేవలం 10th  పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 AP లో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 తెలుగు మాట్లాడే వారికి భారీగా ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥 AP VRO నోటిఫికేషన్ విడుదల 2023 | 112 ఉద్యోగాలు

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 13,026 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా Work From Home ఉద్యోగాలు

ALSO READ  10th తో TS వ్యవసాయ శాఖలో 917 ఉద్యోగాలు | Latest TS Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ విభాగంలో మొత్తం 6580 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  

వయస్సు :

18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE

వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

జీతం:

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

Apply విధానం :

కేవలం Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!