Aadhar Seva Kendra Notification 2026 | ఆధార్ సేవ సెంటర్ లో సూపర్ వైజర్ ఉద్యోగాలు

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను నిర్వహిస్తున్న CSC e-Governance Services India Limited ఆధ్వర్యంలో Aadhaar Seva Kendra లో Aadhaar Supervisor/Operator పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 20, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Telegram Group Join Now

మొత్తం ఎన్ని పోస్టులు?

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 157 Aadhaar Supervisor/Operator పోస్టులు భర్తీ చేయనున్నారు. బ.

విద్య అర్హతలు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి.

  • ఇంటర్ (12వ తరగతి) ఉత్తీర్ణత
  • లేదా 10వ తరగతి + 2 సంవత్సరాల ITI
  • లేదా 10వ తరగతి + 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా

వయస్సు,:

  • కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

జీతం :

ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన Semi-Skilled Minimum Wages ప్రకారం వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తుకు ముందు తెలుసుకోవాల్సిన విషయం

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే UIDAI Aadhaar Supervisor/Operator సర్టిఫికేషన్ ఉండాలి. ఇంకా సర్టిఫికేట్ లేని అభ్యర్థులు ముందుగా పరీక్ష రాసి అర్హత సాధించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు.

ఎందుకు ఈ ఉద్యోగాలు ప్రత్యేకం?

  • ఆధార్ సేవా కేంద్రాల్లో పని చేసే అవకాశం
  • ఇంటర్ లేదా ITI/డిప్లొమా అర్హతతో దరఖాస్తు
  • 157 ఖాళీలు
  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి మంచి అవకాశం
  • అనుభవం పెంచుకునేందుకు ఉపయోగకరమైన ఉద్యోగం

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

1 thought on “Aadhar Seva Kendra Notification 2026 | ఆధార్ సేవ సెంటర్ లో సూపర్ వైజర్ ఉద్యోగాలు”

Leave a Comment