AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Agriculture Department Recruitment 2023 | 10th తో వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

Agriculture Department Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వ్యవసాయ శాఖ లో ఖాళీగా ఉన్నటువంటి ప్యూన్, హెప్పర్, మాలి మొదలగు ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 45 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 10th  పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఫైర్ మ్యాన్, MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Fire Man Jobs 2024 | Fire Man Jobs In Telugu

                      TELEGRAM GROUP : CLICK HERE

Agriculture Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్హెల్పర్, ప్యూన్, మాలి
విద్య అర్హత10th
ఖాళీలు45
వయస్సు18 – 42
జీతం52,000
Apply విధానంఆన్లైన్
చివరి తేది02.05.2023

Agriculture Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

ALSO READ  10th తో రైల్వే లో కొత్తగా Group - C & Group - D ఉద్యోగాలు | Latest Railway Group - C & Group - D Notification 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా హెల్పర్, ప్యూన్, మాలి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

మొత్తం 45 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో గ్రామాల్లో భారీగా ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 AP జిల్లా కోర్ట్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో AP లో 247 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023

🔥 8th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

విద్య అర్హత :  

కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

01.08.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  Latest RPF Notification 2023 | 10th తో రైల్వే లో 13,000 పైగా ఉద్యోగాలు | Latest Railway Jobs In Telugu

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

కేవలం ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

లెవల్ 2 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 12,000 – 52,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 02.05.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!