AP Govt JobsLatest Govt jobs

AP Govt Jobs | AP గ్రామీణ & పరిశ్రమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Govt Jobs

AP Govt Jobs | Latest Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP పరిశ్రమల శాఖ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Govt Jobs 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  మున్సిపల్ కార్పొరేషన్ నుండి భారీ నోటిఫికేషన్ | Latest Muncipal Corporation Notification 2024 | Latest Jobs In Telugu
ఆర్గనైజేషన్AP పరిశ్రమల శాఖ
జాబ్ రోల్జూనియర్ రీసెర్చ్ ఫెలో
విద్య అర్హతB.tech
ఖాళీలు01
వయస్సు18 – 27
జీతం31,000
Apply విధానంఆఫ్లైన్
చివరి తేది19.04.2023

Latest AP Govt Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP పరిశ్రమల శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP పరిశ్రమల శాఖ  ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా అమెజాన్ లో భారీగా ప్యాకింగ్ ఉద్యోగాలు

ALSO READ  అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Latest Govt Jobs 2024

🔥 8th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP లో 13,000 పైగా వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా BSNL లో భారీగా ఉద్యోగాలు

🔥AP లో భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల 2023

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో B.tech పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా  ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  10th తో రైల్వే లో 2,36,902 ఉద్యోగాలు | Latest Railway Notification 2024 | Railway Jobs In Telugu

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 31,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ  అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!