AP Outsourcing Jobs – AP ప్రభుత్వ హాస్పిటల్ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

AP ప్రభుత్వ హాస్పిటల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వార్డ్ బాయ్, చౌకీధార్, హౌస్ కీపింగ్ వర్కర్ , పీర్ ఎడ్యుకేటర్, యోగా టీచర్ మరియు డాక్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో 8th, 10th మరియు ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ ని కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తున్నారు, ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ హాస్పిటల్ ( SVRR GOVT GENERAL ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఇందులో డాక్టర్, వార్డ్ బాయ్, పీర్ ఎడ్యుకేటర్, చౌకిధర్, హౌస్ కీపింగ్ వర్కర్ మరియు యోగ టీచర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఇందులో 8th, 10th, ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారికి ఖాళీలు ఉన్నాయి మీ విద్యార్హత చూసుకొని అప్లై చేసుకోవాలి

సెలక్షన్ ప్రాసెస్ :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించదు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తుంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వారు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఒక సెట్ జిరాక్స్ తీసుకువెళ్లాలి వీటితో పాటు క్యాస్ట్ మరియు ఇతర సర్టిఫికెట్స్ కూడా తీసుకువెళ్లాలి

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ జరుగును తేది : 07.05.2026

ఇంటర్వ్యూ జరుగు స్థలం :

ది సూపరింటెండెంట్,

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్,

తిరుపతి

ఈ లోకేషన్ కి ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment