Railway Jobs | ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో 1191 ఉద్యోగాలు | Latest RRB Notification 2026

రైల్వేలో 1,191 ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ విభాగంలో కార్పెంటర్, కోప, ఎలక్ట్రిషన్, ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్ పాటు మొత్తం 18 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో ఉన్న వేకెన్సీస్ ని క్యాస్ట్ వైడ్ గా డివైడ్ చేసి ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోవచ్చు . ఈ జాబ్స్ కి ఎలాంటి ఫీజు పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తారు, ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ముఖ్యంశాలు :

ఆర్గనైజేషన్: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే

మొత్తం ఖాళీలు : 1,191

విద్య అర్హత : 10+2

సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ విభాగంలో కార్పెంటర్, కోప, డ్రాఫ్ట్ మాన్, ఎలక్ట్రిషన్, ప్లంబర్, పెయింటర్ తో పాటు మొత్తం 18 రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు 10+2 ( లేదా ) ఐటిఐ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు

వయస్సు :

అప్లై చేసుకునే వారి వయసు మినిమం 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC / ST వారికి 5 సంవత్సరాలు OBC వారికి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు PWD వారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్ వర్తిస్తుంది

Apply ప్రాసెస్ :

ఈ జాబ్స్ కి కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి అప్లై చేయాలి అనుకునేవారు www.apprenticeship.gov.in అనే వెబ్సైట్ ని విసిట్ చేయాలి అక్కడి నుండి మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం ని షార్ట్ లిస్ట్ చేస్తారు, అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ లెటర్ ఇస్తారు

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 12.05.2026

Apply చేయడానికి చివరి తేది : 11.06.2026

Official Notification : Click here

Leave a Comment