తెలంగాణ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు | Telangana Endowment Department Notification 2026 | Govt Jobs In Telugu

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ దేవాలయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, అప్లై చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తుంది. సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తుంది, ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ దేవాదాయ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు

తెలంగాణ దేవదాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విభాగంలో మొత్తం 190 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు

Apply ప్రాసెస్ & సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకునే వారు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది ముందుగా మనం TG Endowment ఆఫీసియల్ వెబ్సైట్ ను విసిట్ చేయాలి, అక్కడి నుండి మాత్రమే అప్లై చేయాలి అప్లై చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి మెరిట్ వచ్చిన వారిని సెలెక్షన్ చేస్తుంది.

జీతం :

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment