ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ ఆఫీసులో ఫీజు, పరీక్ష లేకుండా ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ – డిస్టిక్ మేనేజర్ మరియు ఈ – డివిజన్ మేనేజర్ విభాగంలో ఉద్యోగంలో భర్తీ చేస్తున్నారు. అప్లై చేసుకునేవారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, అప్లై చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు సెలెక్ట్ అయిన వారికి నెలకు 22,500 జీతం ప్రభుత్వం ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
ముఖ్యంశాలు :
ఆర్గనైజేషన్ : కలెక్టర్ ఆఫీస్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్
జాబ్ రోల్ : ఈ – డిస్టిక్ మేనేజర్, ఈ – డివిజన్ మేనేజర్
విద్య అర్హత : ఏదైనా డిగ్రీ
వయస్సు : 21 నుండి 35 సంవత్సరాలు
సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్ / ఇంటర్వ్యూ
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు AP కలెక్టర్ ఆఫీస్ మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ – డిస్టిక్ మేనేజర్ మరియు ఈ – డివిజన్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు :
అప్లై చేసుకునే వారి వయసు 31 3 2026 నాటికి మినిమం 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి
అప్లై విధానం :
అప్లై చేసుకునేవారు ముందుగా బయోడేటా ఫామ్ ఫిల్ చేసి దానికి మీ సర్టిఫికెట్స్ అన్ని జత చేసి ఒక గెజిటెడ్ అధికారి చేత అటాచ్మెంట్ చేపించి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్ గా ఈ అడ్రస్ కు బిల్డింగ్ సబ్మిట్ చేయాలి.
ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్,
ది డిస్టిక్ కలెక్టర్ తిరుపతి
ఈ అడ్రస్ లో 30.04.2026 నుండి 06.05.2026 వ తేది సాయంత్రం 5 గంటల లోపు మీ మన అప్లికేషన్ ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటే మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు అదే ఎక్కువగా ఉంటే మెరిట్ ఆధారంగా షాక్లిస్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి నెలకు 22,500 జీతం ఇస్తారు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ లింకు క్రింది ఇచ్చాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోగలరు.
Official Notification : Click here




