SSC Jobs – ఇంటర్ తో 731 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ | Latest SSC Notification 2026 | Govt Jobs In Telugu

ఇంటర్ పాస్ అయిన వారికి SSC ( స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ) భారీ గుడ్ న్యూస్ చెప్పింది. SSC లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ – సి మరియు గ్రూప్ – డి విభాగంలో మొత్తం 731 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వారికి SSC రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తుంది సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తుంది ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు SSC ( స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ అండ్ ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ – సీ మరియు గ్రూప్ – డి విభాగంలో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తం 731 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి గ్రూప్ – సి మరియు గ్రూప్ – డి విభాగంలో జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు :

గ్రూప్ – సి విభాగంలో జాబ్స్ కి అప్లై చేసుకునే వారి వారు 01.08.2026 నాటికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు

గ్రూప్ – డి విభాగంలో జాబ్స్ కి అప్లై చేసుకునే వారి వయస్సు 01.08.2026 నాటికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి

Apply ప్రాసెస్ & ఫీజు :

ఈ జాబ్స్ కి SSC కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తుంది కావున అప్లై చేసే ప్రతి ఒక్కరూ ముందుగా SSC అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడి నుండి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసే సమయంలో అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లై చేసే సమయంలో 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి.

సెలక్షన్ ప్రాసెస్ & జీతం :

అప్లై చేసుకున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాత పరీక్ష నిర్వహిస్తుంది . అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తుంది జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 40,000 రూపాయలు జీతం ఇస్తారు

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది :24.04.2026

Apply చేయడానికి చివరి తేది : 15.05.2026

అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది : 16.05.2026

ఈ జాబ్స్ కి జూలై, ఆగస్టు నెలలలో రాత పరీక్ష నిర్వహిస్తారు కావున అప్లై చేసుకునే అభ్యర్థులు దీని ప్రకారం మీ ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు

Official Notification : Click here

Leave a Comment