AP Transco Jobs 2026 | Latest AP Govt Jobs
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. AP కరెంట్ ఆఫీస్ లలో ఖాళీగా ఉన్నటువంటి 691 ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉన్న వేకెన్సీస్ ని జిల్లాల వారీగా డివైడ్ చేసి ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి నెలకు 60,000 రూపాయలు జీతం ఇస్తారు, ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు
Latest AP Transco Jobs 2026 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు AP లో ఉన్నటువంటి APTRANSCO, APGENCO, APSPDCL, APCPDCL, APEPDCL లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 629 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
APTRANSCO – 200
APGENCO -100
APSPDCL – 134
APCPDCL – 60
APEPDCL – 135
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు.
Apply ప్రాసెస్ :
ఇందులో ఉన్న జాబ్స్ కి కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అడిగిన డాక్యుమెంట్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి, ఆన్లైన్ లో అప్లై చేసే సమయంలోనే అప్లికేషన్ చూసి కూడా చెల్లించాలి.
సెలక్షన్ ప్రాసెస్ & జీతం :
అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ లెటర్ ఇస్తారు, జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 60,000 రూపాయల వరకు జీతం ఇస్తారు
Official Notification : Click here




