వైజాగ్ రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Vizag Railway Jobs | Latest RRB Notification 2026

Vizag Railway Jobs | Latest RRB Notification 2026

10వతరగతి పాస్ అయిన వారికి ఫీజు పరీక్ష లేకుండా వైజాగ్ రైల్వేల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 విభాగాల్లో 132 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ ని కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తున్నారు సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 నుండి 40,000 రూపాయలు జీతం ఇస్తారు ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

Vizag Railway Jobs Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 132 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కింద ఇమేజ్ లో మీరు గమనించగలరు

విద్య అర్హత :

ఇందులో 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసిన అందరికీ వేకెన్సీస్ ఉన్నాయి మీ అర్హతకు తగ్గ జాబ్ చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

అప్లై ప్రాసెస్ :

అప్లికేషన్ ఫామ్ లింకు నేను కింద ప్రొవైడ్ చేస్తాను అది డౌన్లోడ్ చేసుకుని నీటుగా ప్రింట్ తీసుకొని మీ సర్టిఫికెట్స్ అన్ని జత చేసి మీరు ఏ జాబ్ కి అప్లై చేస్తుంటే ఆ జాబ్ కి ఇంటర్వ్యూ ఉన్న రోజు మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూడేట్స్కిం కోసం క్రింది ఫోటోలో గమనించగలరు

సెలక్షన్ ప్రాసెస్ & జీతం :

ఈ జాబ్స్ కి కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి 25,000 నుండి 40,000 వరకు జీతం ఇస్తారు

More Details & Apply Link : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment