ఇంటర్ పూర్తి చేసిన నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ విభాగంలో 6,565 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఈ జాబ్స్ కి కేవలం ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాలి అప్లై చేసుకున్న వారికి రైల్వే డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహిస్తుంది. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తుంది, సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు ఈ జాబ్స్ సంబంధించిన q పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ( RRB Notification 2026 ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ – 3 విభాగంలో మొత్తం 6,565 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ : 323
టెక్నీషియన్ గ్రేడ్ 3 : 6242
విద్య అర్హత :
ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు
వయస్సు :
టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్ విభాగంలో జాబ్స్ కి అప్లై చేసుకునే వారి వయస్సు మినిమం 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి
టెక్నీషియన్ గ్రేడ్ – 3 విభాగంలో జాబ్స్ కి అప్లై చేసుకునే వారి వయస్సు మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి
Apply ప్రాసెస్ :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ముందుగా రైల్వే అఫీషియల్ వెబ్సైట్ ని విసిట్ చేయాలి అక్కడ నుండి మాత్రమే అప్లై చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారికి రైల్వే డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహిస్తుంది . అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.
జీతం :
టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్ విభాగంలో జాబ్స్ కి లెవెల్ 5, 7th CPC ప్రకారం 30,000 రూపాయలు జీతం ఇస్తారు
టెక్నీషియన్ గ్రేడ్ – 3 విభాగంలో జాబ్స్ కి లెవెల్ 2, 7th CPC ప్రకారం 20,000 రూపాయలు జీతం ఇస్తారు.
Official Notification : Click here




