Bank Of Baroda 5000 Vacancies | బ్యాంక్ అఫ్ బరోడా లో భారీగా ఉద్యోగాలు | Bank Of Baroda Jobs

బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఖాళీగా ఉన్నటువంటి 5,000 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉన్న జాబ్స్ ని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి వేరు చేసి ఇచ్చారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ఏదైనా డిగ్రీ ( లేదా ) B.Tech పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు, ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ విభాగంలో మొత్తం 5,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఇందులో ఉన్న ఖాళీలను రాష్ట్రాల వారీగా విడుదల చేశారు, ఇందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి వేరువేరుగా ఉద్యోగాలు ఉన్నాయి

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ఏదైనా డిగ్రీ ( లేదా ) B. Tech పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు

Apply ప్రాసెస్ :

ఈ జాబ్స్ కి బ్యాంక్ ఆఫ్ బరోడా కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తుంది. కావున మనం బ్యాంక్ ఆఫ్ బరోడా అఫీషియల్ వెబ్సైట్ ను విసిట్ చేసి కెరీర్ పేజీ లోకి వెళ్లి అక్కడ నుంచి మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసే సమయంలోనే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా రాత పరీక్ష నిర్వహిస్తుంది అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తుంది.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 19.05.2026

Apply చేయడానికి చివరి తేది : 08.06.2026

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment