ఇంటర్ తో ఫారెస్ట్ గార్డ్ జాబ్స్ | Forest Department Notification 2026 | Forest Department Jobs

ఇంటర్ పాస్ అయిన వారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఫారెస్ట్ గాడ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 104 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తారు, సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు, ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఫారెస్ట్ గాడ్ విభాగంలో మొత్తం 104 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో ఉన్న ఖాళీలను క్యాస్ట్ వైడ్ గా మరియు మహిళలకు ఉన్న పోస్టులను రిజర్వ్ చేశారు దాని సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కింద ఫోటోలో గమనించగలరు

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థులు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఇవి ఫారెస్ట్ గార్డ్ జాబ్స్ కావున ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి, ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో కింద ఫోటోలో గమనించగలరు

వయస్సు :

అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి

Apply ప్రాసెస్ :

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తుంది కావున ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లోనే అప్లై చేయాలి

సెలక్షన్ ప్రాసెస్ & జీతం :

అప్లై చేసుకున్న వారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహిస్తుంది . అందులో మెరిట్ వచ్చిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తుంది . సెలెక్ట్ అయిన వారికి నెలకు 30000 జీతం ఇస్తారు

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 31.05.2026

Official Notification : Click here

Leave a Comment