Latest Forest Department Notification 2026 | Latest Govt Jobs
అటవీ శాఖ లో ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది, ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ గార్డ్, క్లర్క్, స్టోర్ కీపర్, MTS తో పాటు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 10th, ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసిన అందరికీ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఉన్న వేకెన్సీస్ ని క్యాస్ట్ వైడ్ గా డివైడ్ చేసి ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
ముఖ్యాంశాలు :
ఆర్గనైజేషన్ : ICFRE – ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
మొత్తం ఖాళీలు : 91
విద్య అర్హత : 10th / ఇంటర్ / డిగ్రీ
Apply ప్రాసెస్ : ఆన్లైన్
సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష
జీతం : 35,000
Latest Forest Department Notification 2026 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ICFRE – ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, స్టోర్ కీపర్, క్లర్క్, ఫారెస్ట్ గార్డ్ మరియు MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అన్ని విభాగాల్లో మొత్తం 91 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఇందులో 10th, ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసిన అందరికీ వేకెన్సీస్ ఉన్నాయి చూసుకుని అప్లై చేసుకోగలరు.
వయస్సు :
అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply & సెలక్షన్ ప్రాసెస్:
ఈ జాబ్స్ కి కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు
జీతం :
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 35,000 జీతం ఇస్తారు
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 04.05.2026
Apply చేయడానికి చివరి తేది : 03.06.2026
Official Notification : Click here




