AP Anganwadi Jobs – ఫీజు పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ లో భారీగా ఉద్యోగాలు | Latest AP Anganwadi Notification 2026

కేవలం 10వ తరగతి పూర్తి చేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్నటువంటి 5,000 ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఈ నోటిఫికేషన్ మనకు AP అంగన్వాడీ నుండి విడుదల చేశారు, ఇందులో ఉన్న జాబ్స్ ని ఫీజు పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేసి సొంత గ్రామం లో పోస్టింగ్ ఇస్తారు, ఈ జాబ్స్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ముఖ్యాంశాలు :

ఆర్గనైజేషన్ : AP అంగన్వాడి

మొత్తం ఖాళీలు : 5,000 ( మొదటి విడుదల 2,645 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు )

విద్య అర్హత : 10వ తరగతి

సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఏపీ అంగన్వాడి నుండి విడుదల చేశారు

జాబ్ & రోల్ ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా AP అంగన్వాడీలో హెల్పర్, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ కార్యకర్త విభాగంలో మొత్తం 5,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో మొదటి విడతగా 2,645 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

స్థానికంగా ఉంటూ కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి, వివాహం అయిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

అప్లై విధానం :

అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ని నీట్ గా ఫీల్ చేసి మీ సర్టిఫికెట్స్ అన్నిటిని జిరాక్స్ తీపించి అప్లికేషన్ కి జత చేసి మీ దగ్గర్లో ఉన్నటువంటి ICDS ఆఫీస్ కి వెళ్లి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు, షార్ట్ లిస్ట్ ayinae కాండిడేట్స్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.

Official Notification : Click here

Leave a Comment