ఫీజు పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటెన్షిప్ విభాగంలో మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అప్లై చేసుకున్న వారిని కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తారు, ఈ జాబ్స్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటెన్షిప్ విభాగంలో మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇది పెయిడ్ ఇంటెన్షిప్ ప్రోగ్రామ్
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేసుకునే వారు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ( లేదా ) పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ముందుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ లింక్ కింద ఇచ్చాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని నీటుగా అప్లికేషన్ ఫామ్ ఫీల్ చేసి మీ సర్టిఫికెట్స్ జిరాక్స్ ని జత చేసి ఒక ఎన్వాలప్ కవర్లో పెట్టి ఎన్వాలప్ కవర్ పైన క్లియర్ గా అప్లికేషన్ ఫర్ పైడ్ ఇంటెన్షిప్ అని రాసి పంపించాలి . పంపించవలసిన అడ్రస్
డైరెక్టర్,
సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ & సైన్స్ ( CHESS ),
DRDO RCI క్యాంపస్,
PO : విజ్ఞాన కాంచ,
హైదరాబాద్ – 500069.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా వచ్చిన అప్లికేషన్స్ మొత్తం మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 11.05.2026
సెలెక్ట్ అయిన వారిని అనౌన్స్ చేసే తేది : 20.05.2026
ఇంటెన్షిప్ ప్రారంభ తేది : 03.06.2026
ఈ జాబ్స్ కి అప్లై చేసుకుని అప్లికేషన్ ఫామ్ లింక్ మరియు అక్షయ నోటిఫికేషన్ లింక్ క్రింది ఇస్తున్నాను అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోగలరు
Official Notification & Application link : Click here




