గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ లో ఉద్యోగాలు | NIRDPR Notification 2026 | Latest Govt Jobs In Telugu

గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ లో ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఫెలోస్, రీసెర్చ్ అసోసియేట్, అకాడమిక్ అసోసియేట్ తో పాటు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తుంది. సెలెక్ట్ అయిన వారికి 60,000 – 1,20,000 వరకు జీతం ఉంటుంది, ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు

Telegram Group Join Now

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ( NIRDPR ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఫెలో, స్ రీసెర్చ్ అసోసియేట్, అకాడమిక్ అసోసియేట్, జూనియర్ అకౌంటెంట్ మరియు సీనియర్ అకౌంటెంట్ కమ్ అడ్మినిస్ట్రేటర్ విభాగంలో మొత్తం 14 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారికి వేకెన్సీస్ ఉన్నాయి మీ అర్హత చూసుకొని ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేసుకోగలరు

అప్లై ప్రాసెస్ :

ఇందులో ఉన్న జాబ్స్ అప్లై చేయాలి అనుకునేవారు కేవలం ఆన్లైన్లో మాత్రం అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అడిగిన డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి, అలానే అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజ్ కూడా చెల్లించాలి

సెలక్షన్ ప్రాసెస్ & జీతం :

అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు, సెలెక్ట్ అయిన వారికి మినిమం 60,000 నుండి 1,20,000 వరకు జీతం ఉంటుంది

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 11.05.2026

సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకుని అప్లై చేసుకోగలరు

Official Notification : Click here

Leave a Comment