AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

6300 పైగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు | Latest EMRS Recruitment 2023 | Latest Jobs In Telugu

Latest EMRS Recruitment 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా TGT, హాస్టల్ వార్డెన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6329 ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారు 45,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Flipkart లో 1500 పర్మినెంట్ Work From Home Jobs | Latest Flipkart Recruitment 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest EMRS Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్
జాబ్ రోల్స్TGT హాస్టల్ వార్డెన్
ఖాళీలు6329
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంలేదు
జీతం45,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest EMRS Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా TGT, హాస్టల్ వార్డెన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6329 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / BE /B.Tech  పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  Indian Bank Recruitment 2023 | 10th పాస్ వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా MTS, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

🔥 10th తో APSRTC లో 6500 పైగా ఉద్యోగాలు

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 AP లో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 13,026 ఉద్యోగాలు

🔥 AP లో VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

TGT జాబ్స్ కి 1500 రూపాయలు

హాస్టల్ వార్డెన్ జాబ్స్ కి 1000 రూపాయల ఫీజు కట్టాలి.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా Group C ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 45,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష పెడతారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 18.08.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!