పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Postal Circle లో Skilled Artisan Jobs 2026 | 10th అర్హత

భారత తపాలా శాఖ (Department of Posts) నుండి Mail Motor Service లో Skilled Artisan పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 4 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 8వ తరగతి పాస్ తో ITI అర్హత ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. చివరి తేదీ జూలై 18, 2026.

Telegram Group Join Now

పోస్టుల వివరాలు :

M.V. Mechanic (Skilled) : 1

Upholster (Skilled) : 1

Carpenter cum Jointer (Skilled) : 1

Painter (Skilled) : 1

మొత్తం : 4

అన్ని పోస్టులు Group-C, Non-Gazetted, Non-Ministerial కేటగిరీలో ఉన్నాయి.

జీతం వివరాలు :

అన్ని Skilled Artisan పోస్టులకు ₹19,900 నుండి ₹63,200 వరకు జీతం (7th CPC Pay Level-2) మరియు అదనపు allowances అందిస్తారు.

విద్యార్హతలు :

• 8వ తరగతి పాస్ తో సంబంధిత trade లో recognized Technical Institution నుండి ITI Certificate ఉండాలి
• సంబంధిత trade లో ఒక సంవత్సరం అనుభవం (experience certificate) తప్పకుండా ఉండాలి. Trade certificate లేకుండా apply చేసిన వారికి experience certificate mandatory
• M.V. Mechanic పోస్టుకి: Valid Driving Licence (LMV మరియు HMV) కూడా తప్పకుండా ఉండాలి

వయస్సు (01-01-2026 నాటికి) :

• Minimum వయస్సు: 18 సంవత్సరాలు
• Maximum వయస్సు: 30 సంవత్సరాలు (UR/EWS)
వయసు సడలింపు:
• SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
• OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు
• Central Government servants కి 40 సంవత్సరాల వరకు

Application Fee :

• Application fee: ₹100 (IPO లేదా UCR receipt రూపంలో)
• Fee “The Manager, Mail Motor Service, Bengaluru-01” పేరు మీద చెల్లించాలి
• Eligible candidates Hall Permit వచ్చిన తర్వాత Examination fee ₹400 చెల్లించాలి
• SC/ST మరియు Women అభ్యర్థులకు Application fee మరియు Examination fee రెండూ exempt

Selection Process :

Competitive Trade Test ద్వారా selection జరుగుతుంది. Syllabus, date, venue details eligible candidates కి Hall Permit తో తెలియజేస్తారు. Probation Period ఒక సంవత్సరం ఉంటుంది.

దరఖాస్తు ఎలా చేయాలి? :

ఈ recruitment కి Speed Post మాత్రమే accept చేస్తారు. Courier లేదా ఇతర మార్గాల ద్వారా పంపిన applications reject చేస్తారు.
• Step 1: Plain paper లో prescribed format లో application gరాయండి
• Step 2: ఒక Passport size photo self-attest చేసి application కి జతపెట్టండి
• Step 3: Post Office లో ₹100 IPO లేదా UCR receipt తీసుకోండి
• Step 4: అన్ని self-attested certificates జతపెట్టండి
• Step 5: Application ని Speed Post ద్వారా ఈ address కి పంపండి:
The Manager, Mail Motor Service, Department of Posts, No. 4, Basaveshwara Road, Vasanth Nagar, Bengaluru-560001
గమనిక: ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు apply చేస్తే వేర్వేరు envelopes లో పంపాలి.

జత చేయవలసిన Documents :

• Age proof (Birth certificate లేదా 10th certificate)
• Educational qualification certificate
• ITI Technical qualification certificate
• Experience certificate (సంబంధిత trade లో)
• Driving Licence (M.V. Mechanic పోస్టుకి మాత్రమే — LMV మరియు HMV)
• Caste certificate (SC/ST/OBC అయితే)
• EWS certificate (వర్తిస్తే)
• ₹100 IPO లేదా UCR receipt

ముఖ్యమైన తేది :

దరఖాస్తు చేయడానికి చివరి తేది : 18 జూలై 2026 సాయంత్రం 5 గంటల లోపు సబ్మిట్ చేయాలి

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment