Agriculture Jobs | Latest TS Govt Jobs
తెలంగాణ వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకునే వాళ్లకు ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ చేస్తారు, సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 రూపాయలు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
ముఖ్యాంశాలు :
ఆర్గనైజషన్ : ICAR – సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ హైదరాబాద్
జాబ్ రోల్ : యంగ్ ప్రొఫెషనల్
విద్య అర్హత : సంబంధిత విభాగంలో డిగ్రీ
జీతం : 30,000/-
సెలక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ICAR – సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ హైదరాబాద్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో మొత్తం 05 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
విద్య అర్హత :
అప్లై చేసుకున్న అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు :
అప్లై చేసుకునే వారి వయసు 21 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
Apply & సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకునే అభ్యర్థులు బయోడేటా ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూ అటెండ్ అయిన వారికి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయిన వారికి అదే రోజున జాయినింగ్ లెటర్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 30,000 జీతం ఇస్తారు
ఇంటర్వ్యూ తేది & అడ్రస్ :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు డైరెక్టుగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూ 23. 042026వ తేది న ఉంటుంది. ICAR – CRIDA, సంతోష్ నగర్ హైదరాబాద్ లొకేషన్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు ఉదయం 10 గంటలకు వెళ్లి రిపోర్టింగ్ చేయాలి.
Official Notification : Click here





